
ఈ చలి కాలం బీద సాదలకు , ఇళ్లు లేక రోడ్డు పై నివసించే వారికి సహాయం చేయడానికి, డా. రామన్ ఫౌండేషన్ www.drraman.org పాత బట్టలు, దుప్పట్లు, స్వెటర్లు మొదలైనవి సేకరిస్తున్నారు. మీకు సహాయం చేసే ఉద్దేశ్యం ఉంటే, ఈ క్రింది వారిని సంప్రదించండి.
మీ సాయానికి చాలా థాంక్స్
Giri T 98496 50056
